నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం.... పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో, రుద్రూర్ మండలం... రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ఒక ప్రాంతంలో నూతనంగా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ విలేకరి అయినటువంటి నూతుపల్లీ గణేష్ ను (సాక్షి)గౌరవ అధ్యక్షులుగా, రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగ శ్యాంసుందర్ పహాడే(ఎస్,ఎస్,పి. న్యూస్) ఉపాధ్యక్షులుగా లాల్ మహమ్మద్ను,ప్రధాన కార్యదర్శిగా కుర్లెం భీమ్రావు, సహాయ కార్యదర్శి సిరిగాది...