నూతన ఇంట.. సున్నం లలిత ఆత్మీయ పలకరింపు
ధారబోయిన పోతురాజు–రాధమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ పొలిటికల్ పవర్, ఆగస్టు 27 దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని చల్లమప్పగూడెం గ్రామంలో ధారబోయిన పోతురాజు–రాధమ్మ దంపతుల నూతన గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నపురెడ్డిపల్లి మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ నాయకురాలు సున్నం లలిత హాజరై నూతన గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమానులను ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఇంటిలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ...