నూతన ఉప తపాలా కార్యాలయాన్ని ప్రారంభించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్ వి. వీరభద్ర స్వామి 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి నూతన ఉప తపాలా కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు డీసీడీపీ – డి ఏ కె కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి సబ్ పోస్ట్‌మాస్టర్ జి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్ వి. వీరభద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై నూతన ఉప తపాలా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం...