నూతన మహేంద్ర ట్రాక్టర్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 07 మే 2026: వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ట్రాక్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని, నరసింహ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ...