POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:20 pm Posted by : POLITICAL POWER

నూతన వధూవరులు జయరాం & చామంతి లను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పెద్దమందడి మండలం దొడగుంటపల్లె గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు ఆహ్వానం మేరకు వారి కొడుకు వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై జయరాం& చామంతి లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు.

కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, నందిమల్ల రామ్, సిరివాటి సురేష్, బంధుమిత్రులు పాల్గొన్నారు.