నూతన శ్రీనివాస టీవీఎస్ షోరూం ప్రారంభత్సవాల్లో పాల్గొన్న వెంకటన్న గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూలై - 04 2026: పెబ్బేరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన శ్రీనివాస్ టీవీఎస్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్ మాట్లాడుతూ... షోరూం నిర్వాహకులకు పూలమాల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశరు ఏబీజే సత్యం సాగర్, ఎండి నిజాం, పెద్దికోట్ల మల్లికార్జున్, పెబ్బేరు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు షోరూం...