నేటి బాలలే రేపటి పౌరులు… ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
కలసపాడు, నవంబర్ 14 (పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ - సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక): ఎం. ప్రసాదరావు, వైఎస్ఆర్ కడప జిల్లా రిపోర్టర్, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల కేంద్రంలోని స్థానిక సెయింట్ ఆంటోనిస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ చిత్తా బాల్ రెడ్డి, జయమ్మ, మరియు కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా భారతదేశ...