నేడు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాదరావు కలసపాడు మండలం కడప జిల్లా: నేడు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రైతులకు నిధులు విడుదల చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.కలసపాడు మండలంలో మొత్తం 6,165 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.3 కోట్ల 8 లక్షల లబ్ధిని పొందనున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 5,680 మంది రైతులకు రూ.1 కోటి 14 లక్షలు విడుదల...