నేరాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ తప్పదు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 18 2026: కడప జిల్లాలో రౌడీయిజం అనేది ఎక్కడా ఉండకూడదని ఎస్పి నచికేత విశ్వనాధ్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్కు సంబంధించి నేరాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీయిజం చేయాలని చూస్తే జిల్లా బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డ్రోన్...