న్యాయవాద వృత్తిని వదిలి.. ప్రజాసేవే లక్ష్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రస్థానం !
– విద్య, వైద్యం, మౌలిక వసతులు అన్ని రంగాల్లో దేవరకద్ర అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అడుగులు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.08.2026.లక్షల రూపాయల ఆదాయం అందించే న్యాయవాద వృత్తిని వదిలి, ప్రజాసేవనే పరమావధిగా భావించి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నాయకుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వ్యక్తిగత వృత్తి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలున్నప్పటికీ, తన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రజా...