పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులకు సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ సభ్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దేవాలయ కమిటీ చైర్మన్ ఆశన్న నాయుడు, ప్రధాన కార్యదర్శి కొత్త శేఖర్,...