పంచాయతీ సిబ్బందితో కలిసి పరిసరాల శుభ్రత పనులు ప్రారంభం : సర్పంచ్ గాయం రమేష్ 

ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు  దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని లంకసాగర్ క్రాస్‌రోడ్ వద్ద గతంలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి హయాంలో ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణకు గురై దశాబ్దాలుగా నిరుపయోగంగా మారింది....