పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు వెడల్పు అనంతరం అదే ప్రాంతంలో శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేస్తాం వ్యాపారులకు ఎమ్మెల్యే భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డిపో రోడ్డులో వ్యాపారాలు నిర్వహిస్తున్న పండ్ల వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...