పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన మంత్రి సీతక్క పర్యటన
– మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026.వనపర్తిజిల్లాకేంద్రంలోశనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖలమంత్రి డా. దనసరి అనసూయ(సీతక్క)పాల్గొన్నసందర్భంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతాఏర్పాట్లు,కట్టుదిట్టమైనబందోబస్తుచేపట్టారు.ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలోనిర్వహించినకల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాఎస్పీ.సునితరెడ్డి,మంత్రిసీతక్కనుమర్యాదపూర్వకంగాకలిసిపూలమొక్కనుఅందజేసిసాదరంగాస్వాగతంపలికారు.మంత్రి సీతక్క ...