పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫారం–18 అందజేత

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏఐపీసీ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఐపీసీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. నాగార్జున, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా నాయకుడు ఎత్తం చరణ్‌రాజ్ ఆర్‌ అండ్‌ బీ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిమళతో పాటు కార్యాలయ సిబ్బందికి ఫారం–18లను అందజేశారు. అర్హులైన...