పట్టభద్రుల హక్కులే లక్ష్యం : టీఆర్‌ఎస్ (డి) పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణనల్లగొండ–వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్ కొత్తగూడెం, నవంబర్ 5 ( ) నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల గొంతుకగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం పోరాడేందుకు డాక్టర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ (డెమోక్రటిక్) పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ వెల్లడించారు. గతంలో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్‌గా డాక్టర్ శంకర్‌రెడ్డి...