పదవీ విరమణ శేష జీవితం కాదు, విశేష జీవితం

విశ్రాంత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్, పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 31 2026: పదవీ విరమణ శేష జీవితం కాదు విశేష జీవితం అన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మరియు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్...