పదేళ్లలో బిఆర్ఎస్ చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వెయ్యి రోజుల్లో చేసి చూపించాం దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్
– బీఆర్ఎన్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెన్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేస్తుంటే,మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేక, ప్రషేషన్కు గురవుతున్నాడు, – దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.05.2026.పదేళ్లలోబిఆర్ఎస్,చేయలేనిఎన్నోఅభివృద్ధికార్యక్రమాలను వెయ్యి రోజుల్లో చేసి చూపించామని, బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెన్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేస్తుంటే,మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేక,ప్రషేషన్కు,గురవుతున్నాడని,దేవరకద్రఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి అన్నారు.దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్,ప్రజాపాలనవెయ్యిరోజులువిజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా...