పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధిని పట్టించుకోలేదు
– బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ పేరుమీద మహిళలకు పంపిణీ చేసిన చీరలు వరి చేల్లో తూకాలకు కాపలా కాస్తున్నాయి, – కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం, – దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19. 2026. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా అభివృద్ధిని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఇందిరమ్మ...