పదోన్నతులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: ప్రతి ఉద్యోగి జీవితంలో పదోన్నతులు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణనిస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఇరవై ఏళ్ళకు పైగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాజగౌడుకు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించడం పట్ల సాహితీ కళా వేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఆయనను శాలువ...