పదో తరగతి ఫలితాల్లో మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం*
*పదో తరగతి ఫలితాల్లో మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం* జి.అభిషేక్ ప్రథమ స్థానం (590), ద్వితీయ స్థానం ప్రణమ్య, పి సాయి, శ్రీ హంసిని,ఎస్.సాయి శ్రీ, జి. వైష్ణవి (585). మేడిపల్లి: 01 మే (పొలిటికల్ పవర్ న్యూస్)ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఈ ఏడాది కూడా విద్యార్థుల ప్రభంజనం కొనసాగింది. మేడిపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభకు మరోసారి అద్దం పడుతున్నది. ఇందులో భాగంగా జి.అభిషేక్(590) మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచాడు. ద్వితీయ స్థానంలో...