పద్మశ్రీ గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు,

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ జులై 07 2026: ములకలపల్లి మండల కేంద్రంలో, అదేవిధంగా ప్రతి దళిత వాడల్లో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు రాయల శ్రీహరి, ఉపాధ్యక్షులు రింగు బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు దీపంగి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరైనారు. అదేవిధంగా ములకలపల్లి...