పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్షలు విజయవంతం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ఆదివారం విజయవంతంగా జరిగాయి. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. మధుకర్ స్వామి, డి.సి.పి. సారథ్యంలో నిర్వహించిన ఈ పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో, అలాగే ఉమ్మడి...