పరవస్తు సేవలు అభినందనీయం

-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 16 2026: నిరుద్యోగ యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందిస్తున్న పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణకు సంబంధించి తెలంగాణవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు...