పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి అడుగు

–దోమల వృద్ధికి కారణమయ్యే నిల్వ నీటిని తొలగించి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, కొత్తకోట చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 22.2026.దోమల నివారణ కార్యక్రమం పరిసరాలపరిశుభ్రతేఆరోగ్యానికితొలిఅడుగుదోమల వృద్ధికి కారణమయ్యే నిల్వనీటినితొలగించి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని కొత్తకోట చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దేవరకద్ర శాసనసభ్యులుజి.మధుసూదన్ రెడ్డి  ఆదేశాల మేరకు కొత్తకోట మున్సిపాలిటీలో పరిశుభ్రత దోమల నివారణ కార్యక్రమం పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి అడుగు. దోమల...