పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ అభినందనీయం: ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.              మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. చెంగిచెర్లలో చార్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చని మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్...