పలుస శంకర్ గౌడ్ ను సన్మానించిన కొత్త తెలంగాణ చరిత్రబృందం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ను రాష్ట్ర "కొత్త తెలంగాణ చరిత్రబృందం"సంస్థ ఆదివారం(తేదీ:6-9-2026)నాడు నందికంది క్షేత్రంలో ఘనంగా సన్మానించారు. కొత్త తెలంగాణ చరిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది క్షేత్రంలో ఏర్పాటు చేసిన "బొమ్మలపల్లకి ప్రతిభా పురస్కార సభ"కు శంకర్ గౌడ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రసిద్ధ...