పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. 1. వనపర్తి ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన బెస్త నర్సింహులు, సునీతల మనుమడు చిరంజీవి అగస్త్యరామ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. 2. అనంతరం కొత్తకోట రోడ్ లో ఏర్పాటు ఏర్పాటు చేసిన నూతన ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ సందర్శించారు. షోరూమ్...