పవన్ కళ్యాణ్ తెలంగాణలో: ఓటు చీలిక వ్యూహమా?

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జూన్ 05 2026: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తూ, తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఆకస్మిక నిర్ణయం కాదని, ఆయన రాజకీయ ప్రయాణం మరియు ఓట్ల సమీకరణ–ఓట్ల...