పామిడిరెడ్డిపల్లిలో 100% ఓటర్ ఫారాల పూర్తి
బీఎల్‌వోలు, బీఎల్‌ఏ-2లను సన్మానించిన మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30 2026: పెద్దమందడి మండలం సర్ (sir) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటర్ ఫారాలను బూత్‌వారీగా 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌వోలు (BLOలు) మరియు బీఎల్‌ఏ-2లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే...