పామిరెడ్డిపల్లిలో ఘనంగా వన మహోత్సవం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర స్థాయి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శివాలయం టెంపుల్ వైరాగిరి గుట్ట సమీపంలోని కమ్యూనిటీ ప్లాంటేషన్ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మదిర మంజుల శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కిమ్యా నాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ తరుణ్...