పామిరెడ్డిపల్లిలో బూత్‌వారీ ఓటరు దరఖాస్తులను పరిశీలించిన సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 13 2026: పెద్దమందడి, జూలై 13: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని బూత్‌వారీ ఓటరు దరఖాస్తుల పురోగతిని గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో మాట్లాడిన ఆమె, గ్రామంలో SIR ప్రక్రియను మరింత వేగవంతం చేసి వారం రోజుల్లోగా 100 శాతం ఆన్‌లైన్...