పామిరెడ్డిపల్లిలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై తొలి గ్రామసభ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 29 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPPS)లో భాగంగా తొలి గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, రైతుల అభివృద్ధికి చేపట్టాల్సిన పలు పనులపై చర్చించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరుబావుల రీచార్జ్ పిట్స్, నీటి నిల్వ...