పామిరెడ్డిపల్లి గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక కల్పవృక్షంలా ఉపయోగపడుతోందని లబ్ధిదారులు పేర్కొన్నారు. అనారోగ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి అతి తక్కువ సమయంలో చెక్కులు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...