పామిరెడ్డిపల్లి గ్రామసభలో సంక్షేమ పథకాలపై అవగాహన
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: పెద్దమందడి మండలం, పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రైతు వేదికలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, విద్యుత్, శిశు సంక్షేమం, మిషన్ భగీరథ తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై గ్రామసభలో విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఇందిరా జీవన బీమా రెండో విడత, ఇందిరమ్మ ఇళ్లు,...