పామిరెడ్డిపల్లి పాఠశాలకు మైక్ సెట్ వితరణ
పూర్వ విద్యార్థి పానుగంటి శాంతయ్యకు ఘన సన్మానం పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి, గ్రామానికి చెందిన పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను వితరణ చేయడం అభినందనీయమని మండల విద్యాధికారిణి మంజులత కొనియాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారిణి మంజులత మాట్లాడుతూ... పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను అందించడం...