పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 27 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని మహిమాన్వితమైన శ్రీ వైరాగ్యగిరిశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా సహకరిస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం పామిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించిన...