పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: అదనపు కలెక్టర్‌ ఖిమ్యా నాయక్

  వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌ అధికారులను ఆదేశం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 15.2026. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోనిప్రభుత్వఆసుపత్రిప్రాంతంలోనిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని...