పారిశుద్ధ్య కార్మికులకు, కరవైన కనీస రక్షణ పరికరాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు కనీస రక్షణ పరికరాలు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సుమారు 83 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కార్మికులకు అత్యంత అవసరమైన చేతి గ్లౌజులు, మాస్కులు, కాళ్లకు బూట్లు, టోపీలతో పాటుగా నిత్యం వాడే శానిటైజర్, సబ్బులు, నూనెలను అధికారులు సరఫరా చేయాలని.స్థానిక కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.నిధుల కొరత...