పార్టీ కోసం పనిచేసే నాయకుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కమిటీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అక్టోబర్ 1, 2026 నుంచి వర్తింపు.. కేంద్ర కార్యాలయానికి పూర్తి వివరాలు పంపాలని ఆదేశం

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*   తాడేపల్లి, సెప్టెంబర్ 30: పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, వివిధ పార్టీ కమిటీలలో నియమితులై పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్న నాయకులు ప్రమాదవశాత్తు మృతి...