పార్టీ బలోపేతానికి బిఎల్ఏ లు వారదులుగా పని చేయాలి
డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి -ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బిఎల్ఏ లు వారదులుగా పని చేయాలని ఒక్కో బిఎల్ఏ 1000 మందితో సమానమని, క్షేత్రస్థాయిలో బిఎల్ఎ ల పాత్రని కీలకంగా ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని ఆర్ జి గార్డెన్స్ లో నిర్వహించిన బిఎల్ఏ ల శిక్షణ కార్యక్రమం మరియు కాంగ్రెస్...