POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 3:27 pm Posted by : POLITICAL POWER

పాలకుర్తి నియోజకవర్గంలో దారుణం గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థినులు

చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది