పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు
పాలమూరు ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలో జరిగిన పనులపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో బాజా శేఖర్ జూన్ 05 2026: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ.35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా ?.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ?. రూ.27 వేల కోట్ల రూపాయలు...