పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిందే బిఆర్ఎస్ పార్టీ

– పాలన చేతగాని దద్దమ్మలు గత బిఆర్ఎస్ పాలకులు, విహారయాత్రలు చేస్తూ ఫొటోలకు పోజులు ఇస్తూ కాలువల వెంబడి తిరుగుతున్నారు, – రైతులకి సకాలంలో సాగునీరు అందిస్తున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులే కారణం  – దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిందే బిఆర్ఎస్ పార్టీఅని,పాలన చేతగాని దద్దమ్మలు గత బిఆర్ఎస్ పాలకులు, విహారయాత్రలు చేస్తూ ఫొటోలకు...