POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:55 pm Posted by : POLITICAL POWER

పాలెం బ్రిడ్జిపై రెండు లారీలు ఢీకొని  ఘోర ప్రమాదం

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్
సెప్టెంబర్.10.2026.వనపర్తిజిల్లాకొత్తకోటమండల పరిధిలోని పాలెం గ్రామంలోని 44వ.జాతీయ రహదారిపైగలబ్రిడ్జిపైబుధవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి వెనుక నుంచిఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, కొత్తకోట ఎస్సై ఎం. విక్రమ్.తెలిపారు.ఆయనతెలిపినవివరాలప్రకారం హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న రెండు లారీలు బుధవారం తెల్లవారుజామున సుమారు3:30.గంటలసమయంలోపాలెంబ్రిడ్జిపైఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలోఓలారీడ్రైవర్‌,క్యాబిన్‌లోఇరుక్కుపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.క్యాబిన్‌లోచిక్కుకున్నడ్రైవర్‌నుబయటకుతీసేందుకుతీవ్రంగాశ్రమించారు.కొంతసేపటి తర్వాత డ్రైవర్‌ను సురక్షితంగా క్యాబిన్‌ నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వఆసుపత్రికితరలించారు.దీనికిసంబంధించిన వివరాల ప్రకారం కేసు నమోదుచేసుకున్నట్లు కొత్తకోట ఎస్సై ఎం. విక్రమ్ తెలిపారు.