పిడుగుపాటుకు మృతి చెందిన లక్ష్మికి చిన్నారెడ్డి నివాళులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: పెబ్బేరు మండలం సుగూరు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఏరియా హాస్పిటల్ కు చేరుకుని లక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్ష్మి మృతి పట్ల...