పి.ఎస్.నగర్, ఐలమ్మ కాలనీ, జ్యోతి బోస్ కాలనీ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి.
తిప్పలపై పేదల గృహాలకు డోర్ నెంబర్లు, ఇంటి పన్నులు, స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి. పేదల నివసించే స్లం ఏరియాలలో మంచినీటి కొళాయిలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. బద్వేలు "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్" లో ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 30 2026 జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు, బద్వేలు...