పీఆర్సీ వెంటనే అమలు చేయాలి.. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
సత్తుపల్లి హైస్కూల్‌ను సందర్శించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు పీఆర్సీ వెంటనే అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి బుధవారం రోజు మంగళవారం టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కె. రంజాన్ సత్తుపల్లిలోని హైస్కూల్‌ను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు....