పుట్టుచీర కార్యక్రమానికి హాజరైన మోజర్ల సర్పంచ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన జక్కని ఆంజనేయులు–అర్చన దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి పుట్టుచీర కార్యక్రమాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మోజర్ల గ్రామ సర్పంచ్ కే. చంద్రశేఖర్, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఉమామహేశ్వరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు చిన్నారి ఉమామహేశ్వరి...