పుట్టు చీర కార్యక్రమానికి హాజరై ఐశ్వర్య ను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో ఇటిక్యాల ఐశ్వర్య పుట్టు చీర వేడుకకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై ఐశ్వర్య ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు చిలక శంకరయ్య ఎం కృష్ణ కుమార్ రెడ్డి సి శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్ మంది రాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు...